Tuesday, 3 November 2026

తెలంగాణ కోసం ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు: కేకే

హైదరాబాద్‌:
తెలంగాణ కోసం ఇక వేచి చూడాల్సిన అవసరం లేదని, తెలంగాణ రాష్ట్ర సాధన  ప్రజలు చేతుల్లోనే ఉందని కె.కేశవరావు అన్నారు. తెరాసలో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం దేని కైనా సిద్ధమని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *