Wednesday, 4 November 2026

తెలంగాణ బాక్సర్‌కు బంగారు పతకం

Latest News

హైదరాబాద్: పంజాబ్ రాష్ట్రంలో జరుగుతోన్న అఖిల భారత యూనివర్సిటీ స్థాయి బాక్సింగ్ టోర్నమెంట్‌లో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ మెరిసిపోయారు. యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించిన బాక్సింగ్ పోటీల్లో ఆమెకు స్వర్ణ పతకం లభించింది. బాక్సింగ్ టోర్నీలో 51 కిలోల విభాగంలో ఆమె బంగారు పతకాన్ని గెలుచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *