తెలంగాణ విమోచన దినోత్సవం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేమే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం అని పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ వర్మ తెలిపారు.ఈరోజు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ వర్మ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పార్టీ జెండా ఆవిష్కరించి తర్వాత ప్రభాకర్ వర్మ టీపీసీసీ మైనార్టీ ఉప అధ్యక్షుడువహీద్ ఖాన్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తానని నిర్వహించలేదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని అన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన అమరుల కుటుంబాలకు ఈ ప్రభుత్వము ఎలాంటి మేలు జరగలేదు రాబోయే మా ప్రభుత్వంలో తప్పకుండా బలిదానాలు ఇచ్చిన అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున తప్పకుండా సాయం చేస్తామని కెసిఆర్ రాష్ట్రంలో అబద్ధపు ప్రచారాలు ప్రజలను మోసం చేసి గద్దెనెక్కారు మళ్లీ కూడా నాలుగు సంవత్సరాల తర్వాత మల్లి మాయమాటలు చెప్పి ముందస్తు ఎన్నికలను మరోసారి మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు కానీ ప్రజలు దాన్ని గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉత్తంకుమార్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడుతుంది ఇట్టి కార్యక్రమంలో అత్తు ఇమామ్ దాసరి రాజు షాబుద్దీన్ మొయినుద్దీన్ పాషా కొలను నరేష్ జౌన రమేష్ రహీం సందీప్ రెడ్డి జనార్ధన్ మహేష్ ప్రశాంత్ వెంకటేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు