Tuesday, 3 November 2026

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఉద్యోగసంఘాల కృతజ్ఞతలు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగసంఘాలు కృతజ్ఞతలు ప్రకటించాయి. మిఠాయిలను పంచిబెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *