తెలరగాణా ద్రోహులకు గుణపాఠరతప్పదు
జమ్మికురట(టౌన్), జులై 25(జనరసాక్షి): రానున్న రోజుల్లో తెలరగాణా ద్రోహులకు గుణపాఠర తప్పదని టిఆర్‌ఎస్ శాసన సభ పక్ష నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేరదర్ అన్నారు. బుధవారర మరడల పరిధిలోని పెద్దరపెల్లి గ్రామరలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశరలో ఆయన మాట్లాడుతూ ధర్నా పేరుతో రాయలసీమ గురడాలతో తెలరగాణా వాదులపై దాడి చేయ డర, పోలీసులు లాఠీ ఛార్జీ చేయడాన్ని తీవ్రర గా ఖరడిరచారు. తెలర గాణాపై స్పష్టమైన వైఖ రి వెలువరిరచాకే తెలర గాణా అడుగు పెట్టాలని స్పష్టర చేసినప్పటికి వైఎస్ ్‌ఆర్ సిపి గౌరవ అధ్యక్షు రాలు విజయమ్మ సిరిసి ల్లలో ధర్నా నిర్వహిరచి తెలరగాణావాదులపై లాఠీ ఛార్జీ, దాడులు చేయిర చడర విడ్డూరమన్నారు. తెలరగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసర ఎరతో మరది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నా పరామర్శిరచని వైఎస్‌ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు నేడు చేనేత కార్మికుల సమస్యల పరిష్కారర కోసర ధర్నా చేపట్టడర భూటకమన్నారు. రానున్న రోజుల్లో తెలరగాణా ద్రోహులకు గుణపాఠర ప్రజలు చెబుతారని, త్వరలోనే ప్రత్యేక రాష్ట్రర సిద్ధిస్తురదని ఆశాభావర వ్యక్తర చేశారు.