తెల0 గాణలో కరోనా తగ్గుముఖం
` టెస్టు తక్కువ చేస్తున్నామ్నది తప్పుడు ప్రచారం`
అవగాహన లేకుండా అనవసర ఆరోపణలొద్దు`
మంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్,మే 1(జనంసాక్షి):తెల 0గాణలో ఇవాళ కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట రాజేందర్ తెలిపారు. ఇవాళ కరోనా నుంచి కోుకొని 24 మంది బాధితు డిశ్చార్జి కాగా.. మొత్తం 464 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. ఇప్పటివరకు 28 మంది ప్రాణాు కోల్పోయినట్లు చెప్పారు. తాజాగా నమోదైన కేసుతో రాష్ట్రంలో కేసు సంఖ్య 1,044కి చేరగా.. వారిలో 552 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో ఈట మాట్లాడారు. రాష్ట్రంలో పరీక్షు చేయకపోవడం వల్లే కేసు తక్కువగా నమోదవుతున్నాయనేది వాస్తవం కాదన్నారు. అప్రమత్తంగా ఉన్నాం కాబట్టే కేసు తీవ్రత తగ్గిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాు సైతం కరోనా మహమ్మారి బారినపడి వివిల్లాడుతున్నాయని గుర్తు చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్ అందరినీ అప్రమత్తం చేశారని ఈట వివరించారు.అవగాహన లేకుండా అనవసర ఆరోపణలొద్దుకరోనా పరీక్ష నిర్వహణలో ఐసీఎంఆర్ స్పష్టమైన విధివిధానాు ఖరారు చేసిందని ఈట చెప్పారు. ఎక్కడ పడితే అక్కడ టెస్టు చేయొద్దని ఐసీఎంఆర్ సూచించిందన్నారు. పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తి కుటుంబసభ్యుకు మాత్రమే పరీక్షు చేయాని.. కరోనా పాజిటివ్ వచ్చి క్షణాు లేకుంటే ఇంట్లో ఉంచి చికిత్స అందించాని స్పష్టంగా చెప్పిందన్నారు. ప్రతిపక్ష నేతు బాధ్యత, అవగాహన లేకుండా అనవసర ఆరోపణు చేయొద్దని ఈట విజ్ఞప్తి చేశారు. కరోనా పరీక్షపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన విధివిధానాను తొసుకుని మాట్లాడాని మంత్రి హితవు పలికారు.‘‘దిల్లీలో మర్కజ్ సదస్సుకి అనుమతి ఇచ్చింది కేంద్రం ప్రభుత్వమే. అయినప్పటికీ మర్కజ్ నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పరీక్షు చేశాం. రాష్ట్రంలో 90 శాతం కేసు మర్కజ్ కాంటాక్ట్ కేసులే. ఇప్పటివరకు నమోదైన 1044 కేసుల్లో 22 మినహా మిగతా కరోనా పాజిటివ్ కేసున్నీ ట్రేస్ అవుట్ చేశాం. ఆ 22 మందికి కూడా కరోనా ఎలా సోకిందో త్వరలోనే గుర్తిస్తాం. నమోదైన మొత్తం కేసుల్లో ఇప్పటివరకు 47 శాతం బాధితు కోుకున్నారు. దాదాపుగా క్ష మందికి ఐసోలేషన్‌లో వైద్య సేమ అందించగలిగే సత్తా తెంగాణకు ఉంది’’ అని ఈట వివరించారు. కేంద్ర బృందం గాంధీ, గచ్చిబౌలి, కోఠి ఆస్పత్రును పరిశీలించి రాష్ట్రంలో కరోనా కట్టడికి చేపడుతున్న చర్యపై కితాబు ఇచ్చిందని చెప్పారు. మరణాు దాస్తే దాగేవి కాదన్నారు. కేసు అధికంగా నమోదవుతున్న జీహెచ్‌ఎంసీ పరిధిలో కంటైన్‌మెంట్‌ను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని మంత్రి వివరించారు.