Tuesday, 3 November 2026

తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లాండ్‌

ధర్మశాల : భారత్‌తో జరుగుతున్న చివరి వన్డేలో ఇంగ్లాండ్‌ తన తొలి వికెట్‌ను కోల్పోయింది. 53 పరుగుల వద్ద కుక్‌ (22) అవుటయ్యాడు. 12 ఓవర్లు అయ్యేసరికి ఒక వికెట్‌ నష్టానికి 53 పరుగులు చేసింది. బెల్‌, పీటర్సన్‌ క్రీజులో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *