త్రివిధ దళా పూవర్షం

` ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు సంఫీుభావం.

` పుకించిపోయిన గాంధీ సిబ్బంది

` తవంచి తెంగాణ వందనం

హైదరాబాద్‌,మే 3(జనంసాక్షి): కరోనా యుద్ధవీరుకు అరుదైన గౌరవం భించింది. కొవిడ్‌ మహమ్మారిని తరిమికొట్టడంలో వారు చేస్తున్న అుపెరుగని పోరాటానికి యావత్‌ దేశం జయహో అంటూ సలాం కొడుతోంది.  నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న నోళ్లే ఇప్పుడు సర్కారీ  వైద్యులే భేష్‌ అంటూ కితాబిస్తున్నాయి.  ప్రాణాను పణంగా పెట్టి కరోనా సోకిన వారికి అన్నీ తామై వ్యవహరిస్తున్న వైద్యు, నర్సు, ఇతర సిబ్బంది సేవకు కృతజ్ఞతగా గాంధీ ఆసుపత్రిపై భారత వాయుసేన ఆధ్వర్యంలో పూ వర్షం కురిపించారు. ఆసుపత్రి ప్రాంగణంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహం వద్ద హకీంపేట నుంచి వచ్చిన హెలికాప్టర్‌ గులాబీ పూ వర్షం కురిపించింది. వైద్య సిబ్బంది అంకితభావానికి భించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు తెలిపారు. గాంధీ ఆసుపత్రి వద్ద పువురు నేతు వైద్యుకు సంఫీుభావం తొపుతూ జాతీయజెండాను ప్రదర్శించారు.వైద్యుకు వందనం.. ఆస్పత్రుపై పూవర్షంకరోనా సమయంలో ప్రాణాకు తెగించి విధు నిర్వహిస్తున్న వైద్యు, నర్సు, పారిశుద్ధ్యకార్మికు, ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసును వినూత్నంగా సత్కరించాని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా  త్రివిధ దళాు దిల్లీ, హైదరాబాద్‌, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరుతో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న కొవిడ్‌ ఆసుపత్రుపై హెలీకాప్టర్లతో పూవర్షం కురిపించాయి. విశాఖ నగరంలోని ఛాతి, అంటువ్యాధు ఆసుపత్రి, గీతం ఆసుపత్రుపై వాయుసేన సిబ్బంది హెలీకాప్టర్‌తో ఆదివారం ఉదయం పూజ్లు కురిపించారు. రక్షణ దళా అధికాయి ఈ సందర్భంగా వైద్యును సంత్కరించారు. దిల్లీలోని పోలీస్‌ యుద్ధస్మారకం వద్ద వైమానిక హెలికాప్టర్లు పూవర్షం కురిపించాయి. పోలీసు గౌరవార్థం వైమానిక అధికాయి యుద్ధ స్మారకానికి దండు వేశారు. విశాఖ, ముంబయి, చెన్నై, కొచ్చిలోని నౌకకు ఈరోజు రాత్రి 7.30గంట నుంచి 11.59 వరకు దీపాంకరణ చేయనున్నారు. అలాగే ఢల్లీి పోలీస్‌ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి సమర్పించి వందన సమర్పరణతో కార్యక్రమాు ప్రారంభం అయ్యాయి. పోలీసు సేవకు ప్రశంసగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన చాపర్‌ పోలీస్‌ వార్‌ మెమోరియల్‌పై పూవర్షం కురింపించింది.ఈ క్రమంలో భాగంగా మరోవైపు ఎయిర్‌ఫోర్స్‌ జెట్స్‌ దేశ నుమూల సరిహద్దు వరకు ఫ్లై పాస్ట్‌ను నిర్వహిస్తున్నాయి. ఐఏఎఫ్‌ సీ`130జే సూపర్‌ హెర్యూస్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ టాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్స్‌ రెండు జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ నుంచి బయల్దేరి శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సు విూదుగా ఛండీగర్‌లోని సుక్నా సరస్సు విూదుగా, దేశ రాజధాని ఢల్లీిపై ప్రయాణిస్తూ కేరళలోని త్రివేండం వరకు ఈ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ చేరుకున్నాయి ఆర్మీ బ్యాండ్స్‌ వైద్యశాల వద్ద బ్యాండ్స్‌ను వాయిస్తూ దేశభక్తి గీతాను ఆలాపిస్తున్నాయి.  ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ సుకోయ్‌`30 ఎంకేఐ, మిగ్‌`29, జాగ్వార్‌ జెట్స్‌ సెంట్రల్‌ ఢల్లీిలోని రాజ్‌పథ్‌ విూదుగా ఎగిరాయి. 30 నిమిషా పాటు విన్యాసాు చేశాయి.  ప్రధాని పిుపు మేరకు దేశప్రజంతా మొదటిసారి బ్కానీలో నిబడి కరోనా యోధుకు సంఫీుభావంగా చప్పట్లు చరిచారు. రెండోసారి లైట్లను ఆర్పేసి దీపాను వెలిగించారు. తాజాగా ఆరోగ్య సిబ్బంది సేవను కొనియాడుతూ సంఫీుభావంగా త్రివిధ దళాు ఈ కార్యక్రమానికి పిుపునిచ్చాయి. కరోనా యోధుకు నౌకాదళం సంఫీుభావంఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌, భారత నౌకాదళం కూడా నౌకకు దీపాంకరణ చేసింది. కరోనా యోధుకు సంఫీుభావంగా ఆదివారం రాత్రి 7 గంట నుంచి విద్యుద్ధీపాతో అంకరించిన యుద్ధనౌకను విశాఖపట్నం, చెన్నై, ముంబై, తిరువనంతపురం తీరాల్లో ప్రత్యేక ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా నౌకల్లోని సిబ్బంది కరోనా కట్టడికి అహర్నిశు కృషి చేస్తున్న కరోనా వారియర్స్‌కి గౌరవవందనం సమర్పించనున్నారు.

తాజావార్తలు