లాక్‌డౌన్ సడలిద్దామా.. వద్దా ?
` వ్యాధిగ్రస్తును క్రమం తప్పకుండా పర్యవేక్షించండి` సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షహైదరాబాద్,మే 3(జనంసాక్షి):కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ఎప్పటికప్పుడు తలెత్తే పరిస్థితుకు అనుగుణంగా స్పందించి తగు చర్యు తీసుకోవాని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. వైరస్ సోకిన వారు కలిసిన వారందరి పరిస్థిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాని చెప్పారు. వైరస్ వ్యాప్తి జరగకుండా అము చేస్తున్న లాక్ డౌన్ ను ప్రజు తప్పక పాటించాని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో సవిూక్షించారు. లాక్ డౌన్ నిబంధన విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గ దర్శకాు` రాష్ట్ర ప్రభుత్వం తరుఫున తీసుకోవాల్సిన చర్యపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పరిస్థితి, కంటైన్మెంట్ జోన్ల నిర్వహణపై అధికారును అడిగి వివరాు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం జోన్లవారీగా లాక్‌డౌన్ ఆంక్ష సడలింపుపై విడుద చేసిన మార్గదర్శకాపైనా చర్చించారు. అలాగే ఈనె 5న కేబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాపై కసరత్తు చేశారు. వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈట రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ముఖ్య కార్యదర్శు ఎస్.నర్సింగ్ రావు, శాంత కుమారి, జనార్థన్ రెడ్డి, రామకృష్ణ రావు తదితయి పాల్గొన్నారు.