Tuesday, 3 November 2026

త్వరలోనే అటవీశాఖలో ఉద్యోగాలు: మంత్రి జోగు

jobs in forest department

హైదరాబాద్ జ‌నంసాక్షి : త్వరలోనే అటవీశాఖలో 2,600 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి జోగు రామన్న ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన అటవీశాఖ పరీక్షలను రద్దు చేశామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అటవీశాఖలో ఖాళీగా ఉన్న 51 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 198 మంది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, 574 మంది బీట్ ఆఫీసర్లు, 1184 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *