- ఆర్ యస్ డి యస్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లెటూరు ప్రసాద్
మిరుదొడ్డి ,మే19(జనంసాక్షి) దళిత నాయకుల రాజకీయ ఎదుగుదలను ఒర్వకనే దళిత నాయకుడైన దుబాషి సంజీవ్ ప్తె కేసు పెట్టారని రూరల్ సోషల్ డెవలప్‌మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లెటూరు ప్రసాద్ ఆరోపించారు.శనివారం రోజున మండల కేంద్రంలో ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మతం ముసుగులో దళితులను చిన్నపూపు చూస్తున్న బిజెపి పార్టీ ఎ సామాజిక వర్గాల పక్షమో తెల్చుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో మతోన్మదాన్ని పెంచి పోషిస్తూ, దళితుల ప్తె నిరంతరం దాడులు చేస్తుందని మండిపడ్డారు.దుబాషి సంజీవ్ ప్తె పెట్టిన అక్రమ కేసులను విరమించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు భూపాల్, ప్రభాకర్, మల్లేశం, రాజు తదితరులు పాల్గొన్నారు.
దళితుల అణిచివెతనే బిజెపి సిద్దాంతమా!




