Tuesday, 3 November 2026

దళితుల కు వరం కేసిఆర్ దళిత బందు

పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి
దోమ పిబ్రవరి 2(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామంలో దళిత బంధు పథకం ద్వారా దొడ్ల పెద్ద నరసింహులు మంజూరైన కోళ్ల ఫారం ను ప్రారంభించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నాగిరెడ్డి వైస్ ఎంపీపీ మల్లేశం పిఎసిఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మండల రైతు బంధు సమితి అధ్యక్షలు లక్ష్మయ్య మల్లేపల్లి సర్పంచ్ అంజిలయ్య దోమ సర్పంచి రాజిరెడ్డి దోర్నాలపల్లి సర్పంచ్ యాదయ్య మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ గౌడ్ ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి శశిధర్ రెడ్డి అనంతరెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.