దాసంజనేయ స్వామి ప్రథమ వార్షిక మహోత్సవం పాల్గొన్న జంపన ప్రతాప్

 బోయిన్ పల్లి పెద్దతోకట్ట లోని శ్రీ దాసంజనేయ స్వామి దేవాలయం ప్రథమ వార్షిక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా జంపన ప్రతాప్ హాజరై ఆలయంలో లక్ష పుష్పార్చన, సంక్షేప రామాయణ హోమం, ఇతర పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పండరి,నరసింహ,ఆలయ అర్చకులు కరుణాకర్ స్వామి,
సాయినాథచార్య స్వామి భక్తులు పాల్గొన్నారు.