Tuesday, 3 November 2026

దీక్ష విరమించిన ముద్రగడ

1
కాకినాడ: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ నాలుగురోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈరోజు దీక్ష విరమించారు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, తోట త్రిమూర్తులు, వర్మ, బొడ్డు భాస్కరరామారావు… ముద్రగడతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఆయన దీక్ష విరమించారు. మంత్రి అచ్చెన్నాయుడు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *