విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయశాఖ అధికారులు ఆలయ మర్యాదలతో గవర్నర్కు స్వాగతం పలికారు.దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ నరసింహన్
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయశాఖ అధికారులు ఆలయ మర్యాదలతో గవర్నర్కు స్వాగతం పలికారు.



