దేవర యంజాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎన్ సి సి విద్యార్థుల ప్రతిభ

 

 

 

 

 

శామీర్ పేట్, జనంసాక్షి :దేవరయాంజల్ ఉన్నత పాఠశాల ఎన్.సి.సి విద్యార్థుల ప్రతిభ చాటా రు.దేవరయాంజల్ పాఠశాలలో చదువుతున్న జి . సంతోష్, పి . విజయ్ సంజయ్ 9వ తరగతి విద్యార్థులు ఎన్ సి సి ఆల్ ఇండియా ట్రెక్కింగ్, బెల్గామ్ (కర్ణాటక) కు ఎన్నికయ్యారు . ఈ నెల 15 డిసెంబర్ నుండి 24 డిసెంబర్ వరకు జరిగే ఎన్.సి.సి క్యాండ్లో పాల్గొంటారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వరూప రాణి . “ఎన్.సి.సి అధికారి పి.ఇ.టి ఆర్ . రాధిక, పాఠశా ఉపాధ్యాయులు అభినందిస్తూ సంతోషం వ్యక్తంచేశారు