Monday, 2 November 2026

ద్రవ్యలోటు తగ్గించడమే లక్ష్యం: చిదంబరం

బడ్జెట్‌ 2013-14 ముఖ్యాంశాలు
– ద్రవ్యలోటు 4.3  శాతానికి తగ్గించడం లక్ష్యం
– యూపీఏ హయాంలో సరాసరి 8 శాతం వృద్ధిరేటు సాధించాం
– బంగారం, బొగ్గు దిగుమతులు-ఎగుమతుల్లో క్షీణతతో ద్రవ్యలోటు
– విదేశీ పెట్టుబడులను మరింత ప్రోత్సహించాలి.
– ద్రవ్యోల్బణం తగ్గుదలకు  అన్ని వైపుల నుంచి పోరాటం చేయడం.
– కఠిన నిర్ణయాలు ఇబ్బంది పెట్టేవైనా అవి ఫలితాలనిస్తున్నాయి.
– పన్నులు, సంస్కరణలు ఆర్థిక వృద్ధిలో భాగమే.
– గత బడ్జెట్‌ కంటే 29.4 శాతం ప్రణాళిక వ్యయం వీద్ధి.
– 2013-14 బడ్జెట్‌లో యువతకు మరిన్ని అవకాశాల కల్పనే బడ్జెట్‌ లక్ష్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *