Friday, 6 November 2026

నచ్చినవారికి అప్పగించేందుకే.. సచివాలయం స్థలంపై కన్నేశారు:భట్టి విక్రమార్క

హైదరాబాద్, (మార్చి19):  ముఖ్యమంత్రి  కేసీఆర్ తనకు నచ్చినవారికి అప్పగించేందుకే  సచివాలయం స్థలంపై కన్నేశారని టీ. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్   భట్టి విక్రమార్క ఆరోపించారు.  సచివాలయాన్ని మారిస్తే చూస్తూ ఊరుకోమని,  హైదరాబాద్‌కు శోభనిచ్చే మెట్రోని క్షోభ పెడుతున్నారని ఆయన అన్నారు.  కేసీఆర్ కబంధహస్తాల నుంచి నగరాన్ని కాపాడుకోవాలని  ప్రజలకు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *