నల్గొండ ఎస్పీగా విక్రమ్ జిత్ దుగ్గల్..

నల్గొండ : జిల్లా ఎస్పీగా విక్రమ్ జిత్ దుగ్గల్ బాధ్యతలు చేపట్టారు. జిల్లా ఎస్పీగా పనిచేసిన ప్రభాకర్ రావు హైదరాబాద్ సీఐడీ ఎస్పీగా బదిలీ కావడంతో ఆ స్థానంలో విక్రమ్ జిత్ దుగ్గల్ బాధ్యతలు స్వీకరించారు.