నల్ల పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్

అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ సుభాష్ నగర్ అశోక్ నగర్ కాలనీలో నల్ల పోచమ్మ అమ్మవారి ఆరవ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్థానిక కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ కిషోర్, అనంతల సంతోష్, శ్రీనివాస్, విగ్నేష్, భగవాన్, ప్రభాకర్, ఈశ్వర్ గౌడ్, ప్రభాకర్, పెంటన్న, జనార్ధన్, కుట్టి, వసుంధర, తదితరులు పాల్గొన్నారు