Tuesday, 3 November 2026

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

హైదరాబాద్‌: భారతీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్‌ పూర్తయిన అనంతరం సెన్సెక్స్‌ 279 పాయింట్లు పడిపోయి 28,729పాయింట్లకు చేరింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 8767.25 పాయింట్ల నుంచి 8700 పాయింట్లకు పడిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *