Tuesday, 3 November 2026

షాక్: మ్యూజియంలో ఒళ్లో చిన్నారితో నగ్నంగా తిరిగిన స్విస్ యువతి

బెర్లిన్: ఓ స్విస్ ఆర్టిస్ట్ దుస్తులు లేని ఓ చిన్నారిని ఎత్తుకొని… ఓ ఫోటో ప్రదర్శన గ్యాలరీలో నగ్నంగా తిరిగి సంచలనం సృష్టించింది. దీంతో అక్కడకు వచ్చిన సందర్శుకులు నోరు వెళ్లబెట్టారు. నగ్నంగా గ్యాలరీని కలియతిరుగుతున్న ఆమెను చూసి చిన్నారులతో సహా అందరు ఆశ్చర్యపోయారు. వారు ఇబ్బంది పడ్డారు. షాక్: మ్యూజియంలో ఒళ్లో చిన్నారితో నగ్నంగా తిరిగిన స్విస్ యు ఆమె అలా ప్రవర్తించడం పైన చాలామంది మండిపడ్డారు. గత ఏడాది ఇలాంటి ఫోటో ప్రదర్శన గ్యాలరీలో ఓ యువతి గుడ్లను తనలోకి చొప్పించుకొని విమర్శలకు తావిచ్చింది. షాక్: మ్యూజియంలో ఒళ్లో చిన్నారితో నగ్నంగా తిరిగిన స్విస్ యు ఇప్పుడు మిలో మోయిర్ అనే 32 ఏళ్ల మహిళ కూడా అలాగే ప్రవర్తించింది. ఈ సంఘటన జర్మనీలోని ఓ మ్యూజియంలో చోటు చేసుకుంది. ఆమె అలా నగ్నంగా ఫోటో ప్రదర్శన గ్యాలరీ గల మ్యూజియంలో తిరుగుతుండా చాలామంది అక్కడి నుండి వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *