నాగర్ కర్నూల్ వాసవి క్లబ్ కు అవార్డుల పంట

నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని కల్వకుర్తి పట్టణంలో ఏర్పాటుచేసిన శ్రీ లక్ష్మీ నారాయణ మహోత్సవం కల్వాస్ డిస్కౌన్ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శి చిగుళ్లపల్లి.జ్యోతి రమణ కుమార్ ఉత్తమ కార్యదర్శిగా అదేవిధంగా ఉత్తమ కోశాధికారిగా కంచర్ల సంపూర్ణ శ్యాంసుందర్ కు అవార్డులను అందించడం జరిగింది.అదేవిధంగా నాగర్ కర్నూల్ వాసవి క్లబ్ అధ్యక్షులు ఖండే.సాయిశంకర్  మరియు వనిత క్లబ్ కు సేవా అవార్డులను వాసవి క్లబ్ గవర్నర్ కల్వ.హరికృష్ణ ప్రధానం చేయడం జరిగింది.అంతేకాకుండా నూతన వాసవి క్లబ్ 108ఏ నూతన కార్యవర్గాన్ని 2023 సంవత్సరానికి గాను నూతన గవర్నర్గా మేడిశెట్టి.రామకృష్ణ తోపాటు సెక్రటరీగా ప్రవీణ్ కోశాధికారిగా ఆకుతోట.మధుమోహన్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ హకీమ్.రాజేష్ రీజన్ చైర్మన్ గంధం.గీతా ప్రసాద్ ఫాస్ట్ ప్రెసిడెంట్స్ వాస.రమేష్ బాబు,కొట్ర.బాలాజీ ఆకుతోట.మధుమోహన్,జాన్ చైర్మన్ కోదండరాములు,డివి.నారాయణ,దొంతు.శంకర్,వాస.రాఘవేందర్,మిడిదొడ్డి.రాధాకృష్ణ బాదం.నరేందర్ బాదం.శివకుమార్ మాచిపెద్ది.చందు  తదితరులు పాల్గొన్నారు.