నిబంధన మేరకు కోవిడ్ పరీక్షు నిర్వహిస్తున్నాం
` టెస్టు చేయడం లేదనేది అవాస్తవం`
నేడు రాష్ట్రంలో 10 పాజిటివ్ కేసు`
గాంధీ ఆస్పత్రిలో 376 మంది కరోనా బాధితుకు చికిత్స
` కొత్తగా కరోనా మరణాు నమోదు కాలేదు
` మంత్రి ఈటె రాజేందర్ వ్లెడి
హైదరాబాద్,మే 8(జనంసాక్షి):ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకా ప్రకారమే రాష్ట్రంలో కరోనా పరీక్షు నిర్వహిస్తున్నామని ఈట చెప్పారు. పరీక్షు చేయడం లేదనేది అవాస్తవమన్నారు. ఇదే విషయాన్ని కేంద్రానికి చెప్పామన్నారు. గతంలో 80, 90 కేసు వచ్చినప్పుడు 800 నుంచి 900 మందికి పరీక్షు చేయాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు రోజుకు 8, 9 కేసులే వస్తున్నందున అన్ని పరీక్షు చేయాల్సిన అవసరం ఏర్పడడం లేదన్నారు. పాతబస్తీలో వస్తున్న కరోనా కేసుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు.తెంగాణలో కొత్తగా 10 కేసుతెంగాణలో కరోనా వైరస్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈట రాజేందర్ తెలిపారు. కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యాయని, దీంతో మొత్తం కేసు సంఖ్య 1,132కి చేరిందని చెప్పారు. కేంద్ర మార్గదర్శకా ప్రకారం కొత్త కేసు నమోదుకాని 14 జిల్లాను గ్రీన్‌జోన్‌గా ప్రకటించాని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి కరోనా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఈట ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విూడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 727 మంది కోుకున్నారని, ఇవాళ ఒక్కరోజే 34 మంది కోుకుని డిశ్చార్జి అయ్యారని వివరించారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 376 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారని చెప్పారు. గాంధీ వైద్యు భేష్‌గాంధీ ఆస్పత్రిలో 75 ఏళ్లు దాటిన వ్యక్తి కూడా కరోనా నుంచి కోుకున్నారని ఈట చెప్పారు. డయాసిస్ రోగి కూడా కోుకున్నారని వివరించారు. కరోనా సోకిన గర్భిణి ఇవాళ గాంధీ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని వ్లెడిరచారు. తల్లీబిడ్డు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. బిడ్డకు కూడా కరోనా పరీక్షు నిర్వహిస్తామని తెలిపారు. గాంధీ ఆస్పత్రి వైద్యు గొప్పగా పనిచేస్తున్నారనడానికి ఇవే నిదర్శనమని ఈట అన్నారు.రెడ్‌జోన్లలో మూడు జిల్లాలేరాష్ట్రంలో 14 జిల్లాల్లో కరోనా లేదని, వాటిని గ్రీన్‌జోన్లుగా గుర్తించాని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి ఈట తెలిపారు. మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జయశంకర్ భూపాపల్లి, కరీంనగర్, రాజన్న సిరిస్లి, మంచిర్యా, నారాయణ పేట, వికారాబాద్, నల్గొండ, జగిత్యా, అసిఫాబాద్, జనగామ గ్రీన్‌జోన్లుగా ప్రకటించాని కేంద్రాన్ని కోరామని చెప్పారు. ప్రస్తుతం సూర్యాపేట, వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాు రెడ్‌జోన్లుగా ఉన్నాయని, వాటిని ఆరెంజ్ జోన్లుగా మార్చాని కోరామని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాు మాత్రమే రెడ్‌జోన్లుగా ఉండబోతున్నాయని ఈట చెప్పారు. కేంద్రం వీటిని సవిూక్షించి జోన్లు మార్చే అంశంపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. 14 జిల్లాను గ్రీన్‌జోన్లుగా ఆమోదిస్తే దాదాపు 80 శాతం గ్రావిూణ ప్రాంతాు పూర్తిస్థాయిలో కార్యకలాపాు ప్రారంభించుకునే అవకాశం ఉంటుందన్నారు.