Tuesday, 3 November 2026

నిరుపేద జంటలకు వివాహాలు

నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో 20 నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు. శిల్పాసేవా సమితి చేపట్టిన పెళ్లిసంబరాలు కార్యక్రమంలో భాగంగా 20 మంది వధువరులకు పెళ్లి వస్త్రాలు, సామగ్రిని, విందుభోజనాలను ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి కల్పించారు.వధువరులను ఎమ్మెల్యే శిల్పా దంపతులు ఆశీర్వదించి నగదు బహుమతిని అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *