నిర్మాణ రంగ వస కూలీకు అన్ని సౌకర్యాు కల్పించాలి

` ఆర్‌Ê బి ,హౌసింగ్‌ శాఖపై మంత్రి వేము ప్రశాంత్‌ రెడ్డి సవిూక్షా సమావేశం
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 15(జనంసాక్షి):రోడ్లు`భవనాు,గృహ నిర్మాణ శాఖ పను పురోగతి పై బుధవారం వేరువేరుగా ఎర్రమంజిల్‌ లోని ఆర్‌ అండ్‌ బి కార్యాయంలో రోడ్లు`భవనాు,గృహ నిర్మాణ శాఖ మంత్రి వేము ప్రశాంత్‌ రెడ్డి సవిూక్షా సమావేశం నిర్వహించారు.కోవిడ్‌`19(కరోనా వైరస్‌) మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్‌ అండ్‌ బి,హౌసింగ్‌ శాఖు నిర్మాణ రంగం కార్మికు కోసం తీసుకుంటున్న జాగ్రత్తపై ఈ సవిూక్షా సమావేశంలో చర్చించారు.కోవిడ్‌`19 నిర్మూన కోసం ప్రభుత్వం గుర్తించిన కంటైన్మెంట్‌ క్లస్టర్లలో30 క్ష అంచనా మివతో జిహెచ్‌ఎంసి పరిమితుల్లో సుమారు 3.5 కిలోవిూటర్ల మేర బారికేడిరగ్‌ ఆర్‌అండ్‌బి శాఖ ఏర్పాటు చేసింది. జిల్లాల్లో 25 కిలోవిూటర్ల పొడవు గ బారికేడిరగ్‌ 1.2 కోట్లు వ్యయంతో ఏర్పాటు చేసినట్లు అధికాయి మంత్రికి వివరించారు.ఈ సవిూక్షా సమావేశంలో మంత్రి అధికారుకు పు సూచను చేశారు.కేంద్ర ప్రభుత్వం జారీ చేసినా మార్గదర్శకాకు లోబడి కోవిడ్‌`19 హాట్‌ స్పాట్‌ గా గుర్తించబడిన కంటైన్మెంట్‌ క్లస్టర్లు వదిలేసి, వస కూలీు వర్క్‌ ప్లేస్‌ లో క్యాంపులో ఉన్న చోట పను ప్రారంభించాన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్లు..కార్మికుకు కూడా ఎప్పటికప్పుడు కరోనాపై అవగాహన కల్పిస్తూ వారికి మాస్కు,సానిటైజర్లు, భోజన వసతి ఏర్పాటు చేయాని సూచించారు.కూలీు సమూహంగా పనిచేయకుండా దూరం పాటించేలా పు జాగ్రత్తు తీసుకొని వారికి పను అప్పగించాని అధికారును ఆదేశించారు.ప్రతి జిల్లాలో క్వాలిటీ కంట్రోల్‌ టీమ్‌ ఆఫీసర్లతో ఒక ఎన్ఫోర్స్‌ మెంట్‌ టీమ్‌ ఏర్పాటు చేసి వారు ఎప్పటికప్పుడు ఫీల్డ్‌ విజిట్‌ చేస్తూ కార్మికు కోవిడ్‌`19 మార్గదర్శకాను పాటించే విధంగా చర్యు తీసుకోవాని మంత్రి ఆదేశిం చారు.ఇప్పటికే ఆర్‌ అండ్‌ బి కాంట్రాక్టర్లకు పూర్తి బకాయిు చెల్లించామని..ఆన్‌ గోయింగ్‌ పనుల్లో వేగం పెంచే విధంగా అధికాయి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాన్నారు.ఈనె 18 న యాదాద్రి అభివృద్ధి పను,హైదరాబాద్‌ సిటీలో జరుగుతున్న వర్క్స్‌ విజిట్‌ చేయాని అధికారు సూచన మేరకు నిర్ణయించారు.ఈ సవిూక్షా సమావేశంలో ఆర్‌ అండ్‌ బి ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సునీల్‌ శర్మ, హౌసింగ్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ చిత్రా రామచంద్రన్‌,ఆర్‌ అండ్‌ బి ఈఎన్సీు గణపతి రెడ్డి,రవీందర్‌ రావు,సీఈు చందూలాల్‌, ఆషారాని, మొహన్‌ నాయక్‌,హౌసింగ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ రవీందర్‌ రెడ్డి ఇరు శాఖ ఇతర అధికాయి పాల్గొన్నారు.

తాజావార్తలు