హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గురువారం నీటిపారుదలశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.