Tuesday, 3 November 2026

న్యూయార్క్ పర్యటనకు వెళ్లనున్న డీజీపీ అనురాగ్‌శర్మ

హైదరాబాద్: రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ రేపు న్యూయార్క్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన రేపటి నుంచి వచ్చే నెల 5 వరకు పర్యటనను కొనసాగించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో తాత్కాలికంగా డీజీపీ బాధ్యతలను అదనపు డీజీ సుదీప్ లక్టాకియాకు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *