తమిళనాడు: ‘నీలం’ తుపాను ప్రభావంతో తమిళనాడు తీర ప్రాంత పట్టణాల్లో 9 మంది మృతి చెందారు. 34 మంది మత్సకారులు గల్లంతు అయ్యారు. పలు చోట్ల అధికారుల సహాయక చర్యలు చేపట్టారు. నీలం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మోస్తారుగా,కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలే కురిశాయి. రాష్ట్రంలో వర్షాల ధాటికి ప్రకాశం జిల్లాలో ఒకరు. తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.




