Tuesday, 3 November 2026

నీలోఫర్‌ ఆస్పత్రి ఘటనపై విచారణ

హైదరాబాద్‌,మార్చి2(జ‌నంసాక్షి):  నీలోఫర్‌ ఆస్పత్రిలోని పలువురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలోని నర్సులు 30మంది చిన్నారులకు ఒకే సూది మందు ఇవ్వడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన చిన్నారుల తల్లిదండ్రులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *