నూతనవధూవరులను ఆశీర్వదించి న : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేపా భాస్కర్ రెడ్డి

నియోజకవర్గంలో  ఆర్కే  పురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు   పగిళ్ళ  పురుషోత్తం వివాహము   మేఘన   వివాహా శుభకార్యానికి హాజరై  వధూవరులను  రామకృష్ణాపురం  డివిజన్ మాజీ కార్పొరేటర్ ( జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్) దేప సురేఖ  మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  దేప భాస్కర్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ నాయకులు  జ్ఞానేశ్వర్ యాదవ్, శేఖర్ ముదిరాజ్  వధూవరులను ఆశీర్వదించారు  కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..