నెలఖారులోపు తెలంగాణపై నిర్ణయం : డీఎల్ రవీంద్రారెడ్డి
కడప : తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుందని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తెలియజేశారు. ఈ నెలఖారులోపు తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం వెలువడుతుందని ఆయన చెప్పారు. సోనియాగాంధీ నిర్ణయానికి తాము ఉట్టుబడి ఉన్నామని డీఎల్ స్పష్టం చేశారు.



