నైట్‌క్లబ్బు కొంపముంచింది`
దక్షిణకొరియాలో ఒక్క రోజే 34 కరోనా కేసు
సియోల్,మే 10(జనంసాక్షి):దక్షిణ కొరియాలో ఒక వ్యక్తి అనాలోచితంగా చేసిన పనికి వందలాదిమంది కరోనా బారిన పడ్డారు. కరోనాను దక్షిణ కొరియా సమర్థంగా నిువరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, కొన్ని రోజు క్రితం కరోనా సోకిన వ్యక్తి సియోల్ నగర సవిూపంలోని అనేక నైట్‌క్లబ్బుల్లో తిరిగాడు. దీంతో ఆదివారం ఒక్కసారిగా 34 కేసు పాజిటివ్‌గా తేడంతో అక్కడి అధికార యంత్రాంగం ఉలిక్కిపడిరది. అన్ని రకాుగా పరిశోధించి అసు వాహకుడిని పట్టుకున్నారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు.నైట్‌క్లబ్బు బంద్‌ఈ ఉదంతంతో నగరంలోని 2,100 నైట్‌క్లబ్బును మూసివేయాని అధికాయి ఆదేశించారు. కరోనా సోకిన వ్యక్తి సంచరించిన నైట్‌క్లబ్బుకు దాదాపు 7 వే మంది వచ్చారని అంచనా. వీరందరూ తమకు కరోనా సోకి ఉండొచ్చని ఆందోళన చెందుతున్నారు. వీరిని పరీక్షించేందుకు సన్నాహాు జరుగుతున్నాయి. కరోనా తిరిగి వ్యాప్తి చెందడంపై ఆందోళన చెందకుండా ధైర్యంగా వ్యాధిని ఎదుర్కోవాని అధికార వర్గాు కోరాయి. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్‌ు ధరించడం, సమూహాకు దూరంగా ఉండటంతో పాటు పరిశుభ్రతను అందరూ పాటించాని వారు సూచించారు.