యాదాద్రిలో నాుగు పాజిటివ్‌ కేసు

` రాష్ట్రంలో కొత్తగా 33 పాజిటివ్‌ కేసు

యాదాద్రి,మే 10(జనంసాక్షి):ఇప్పటి వరకూ ఎలాంటి పాజిటివ్‌ కేసు నమోదు కాకుండా గ్రీన్‌ జోన్‌గా ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్తగా కరోనా కేసు మెగు చూడటం కకం రేపింది. తాజాగా జిల్లాలో నుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ తెలిపారు.  ఆత్మకూరు(ఎం) మండంలో 3 పాజిటివ్‌ కేసు, సంస్థాన్‌ నారాయణపురంలో ఒక కేసు నమోదైనట్టు వ్లెడిరచారు. వీరంతా ముంబయి  నుంచి స్వగ్రామాకు వచ్చిన వారేనని తెలిపారు. కరోనా సోకినవారి ప్రైమరీ కాంటాక్ట్‌ను గుర్తిస్తున్నట్టు కలెక్టర్‌ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్‌పోస్టు ఏర్పాటు చేసి జాగ్రత్తు తీసుకుంటున్నారు.రాష్ట్రంలో ఇవాళ కొత్తగా మరో 33 కేసు. తెంగాణలో కరోనా కేసు సంఖ్య ఇవాళ కూడా పెరిగింది. నిన్న 31 కేసు నమోదు అవ్వగా.. తాజాగా 33 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసు సంఖ్య 1196కి చేరింది. మరణా సంఖ్య 30గా నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వ్లెడిరచింది. ఇవాళ నమోదైన కేసుల్లో 26 కేసు జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. ఇప్పటి వరకు 751 మంది మహమ్మారి నుంచి కోుకుని డిశ్చార్జి అయ్యారని, ప్రస్తుతం 415 మంది చికిత్స పొందుతున్నారని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో వ్లెడిరచింది.రాష్ట్రంలోని కరీంనగర్‌, రాజన్న సిరిస్లి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, భూపాపల్లి, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, ముగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్‌, మంచిర్యా, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్‌, నల్గొండ, కుమరంభీం ఆసిఫాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, సూర్యాపేట, నారాయణపేట, వరంగల్‌ అర్బన్‌, నిర్మల్‌ జిల్లాల్లో గత 14 రోజుగా ఎలాంటి కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వ్లెడిరచింది.

తాజావార్తలు