నేటి నుంచి ప్లాస్మా థెరపీ
` రక్తదానం చేయనున్న ఇండోనేషియన్లు
హైదరాబాద్,మే 10(జనంసాక్షి):తెంగాణలో సోమవారం నుంచి ప్లాస్మా థెరపీ చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాు చేస్తోంది. కరోనా నుంచి కోుకున్న వారిలో 15 మంది ప్లాస్మా దానం చేసేందుకు ఇప్పటికే ముందుకు వచ్చారు. ఈ 15 మంది కూడా మొదట్లో కరోనా సోకిన 15 మంది విదేశీయు కావడం గమనార్హం. ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కరోనా నుంచి కోుకున్న 200 మంది గతంలోనే గాంధీ వైద్యుకు సంసిద్ధత తెలిపారు.15 మంది నుంచి సోమవారం వైద్యు రక్తం సేకరించనున్నారు. ఒక్కొక్కరి నుంచి 400 ఎం.ఎల్ రక్తం సేకరిస్తారు. ఒక్కొక్కరి రక్తం నుంచి ప్లాస్మా వేరు చేసేందుకు దాదాపు రెండు గంట సమయం పట్టే వకాశముంది.ఐసీఎంఆర్ మార్గదర్శకా ప్రకారం ప్రస్తుతం ప్లాస్మాథెరపీ తీసుకునేందుకు అర్హులైన కరోనా రోగు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఐదుగురు మాత్రమే ఉన్నారు. ప్లాస్మా సేకరించిన తరువాత గ్రహీత రక్తం మ్యాచ్ చేయడంతో ఓటు క్రాస్ మ్యాచ్ చేసిన తరువాతనే రోగికి ప్లాస్మా ఇవ్వనున్నట్టు వైద్యు వ్లెడిరచారు.