గుత్తిఆర్ . ఎన్ (గుత్తి), : గుత్తిలోని గేట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో శుక్రవారం జాతీయ స్థాయి మోగా ఉద్యోగమేళాలను నిర్వహిస్తున్నామని కాలేజీ కరస్పాండెంట్ వి. కెసుధీర్‌రెడ్డి తెలిపారు. దేశంలోని ప్రముఖ కంపెనీలను ఆహానించామన్నారు. బీటెక్, ఎంబీఏ ఎంసీఏ విద్యార్థలకు ఈ మేళాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదిత్య బిర్లా, ఎఫ్‌ట్రానిక్స్, గ్లోబల్‌హెల్త్‌కేర్, జెట్‌కింగ్, షాప్పర్స్ స్టాప్. శివశక్తి గ్రూపు, ఇన్‌ఫో సర్వీక్, ముత్తూట్‌ఫైనాన్స్ హెచ్‌డీఎఫ్‌సీ తదితర 12 కంపెనీల మేళాలలో పాల్గొంటున్నాయన్నారు. సాధరణ డిగ్రీ అర్హత ఉన్నావారు మేళాలో పాల్గొనవచ్చునని వివరించారు. విద్యార్థులు సద్వియోగం చేసుకోవాలని ఆయన కోరారు.




