చిత్తూరు : అక్రమంగా తరలిస్తున్న రూ. 10 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను భాకరాపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నీళ్లట్యాంకర్‌లో దుంగలను తరలిస్తుండగా తనిఖీలు నిర్వహించి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.