పచ్చల సోమేశ్వర ఆలయాంలో మహా అభిషేక పూజలో ఫాల్గున్నా పిల్లి రామరాజు యాదవ్

పానగల్ పచ్చల సోమేశ్వర ఆలయంలో నిర్వహించిన జ్యోతిర్లింగాల మహా అభిషేక పూజలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన తెరాస పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షులు, అర్ కె ఎస్  ఫౌండేషన్ చైర్మన్, 8వ వార్డ్ కౌన్సిలర్, పిల్లి రామరాజు యాదవ్.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నవిన్ శర్మ చాపల యాదయ్య, చాపల వెంకన్న, చాపల శేకర్, రామగిరి వెంకన్న, కొప్పు సత్తయ్య, చాపల సంతోష్, గోపిశేట్టి సతీష్, గోపిషెట్టి శ్రీనువాస్, గుండగొని పాపయ్య, ముచ్చోతుల రాజు, చేర్లపెళ్లి నాగరాజు, సత్తయ్యా, మరియు తదితరులు పాల్గొన్నారు