పత్తి రైతులకు అవగాహన కల్పించిన దేష్పాండే ఫాండేసన్.

నెరడిగొండనవంబర్2జనంసాక్షి):దేశ్పాండే ఫౌండేషన్ బీసీఐ ఆధ్వర్యంలో
బుధవారం రోజున మండలంలోని గోండుగుడా గ్రామంలోని బీసీఐ రైతులకు ప్రధాన రైతులకు పత్తి ఏరే సమయంలో మహిళా మణులకు జాగ్రత్త పాటించాలని తలకు దుస్తులు ముక్కుకి మాస్క్ ధరించుకోవాలని,పత్తికి పిచికారీ చేసే పురుగు మందులు పత్తి చెనులో నిల్వ ఉంచకుండ పలు జాగ్రత్తలు పాటించాలని,చిన్న పిల్లలకు పత్తి చేనులో కాకుండా పాఠశాలకు పంపియాలని తల్లి తండ్రులకు విజ్ఞప్తి చెయ్యడం జరిగింది.ఈ సమావేశంలో సంస్థ ప్రతి నిధులు ఇందల్ జాదవ్ రాథోడ్ శ్రీనివాస్ రాథోడ్ పృథ్వీరాజ్ పాల్గొన్నారు.
 

తాజావార్తలు