Tuesday, 3 November 2026

పరేడ్‌ మైదానంకి చేరుకున్న కేసీఆర్‌

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో జరుగుతున్న తెరాస 14వ వార్షికోత్సవ బహిరంగ సభా ప్రాంగణానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేరుకున్నారు. ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *