పర్మినెంట్ ఉద్యోగుల, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి న్యాయము చేయాలి :మాజీ సింగల్ విండో ఛైర్మెన్ , కొలన్ శంకర్ రెడ్డి
ఎల్బీనగర్ (జననం సాక్షి ) బిజెపి మాహేశ్వరం నియోజక వర్గ నేత , మాజీ సింగల్ విండో ఛైర్మెన్ , కొలన్ శంకర్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈరోజు ఎల్ బి నగర్ అసెంబ్లీ వనస్థలిపురం డివిజన్ లో జరిగిన బహిరంగసభ కు విచ్చేసిన బిజెపి రాష్ట్రఅధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఎంపీ కి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రక్షణశాఖ, వైజ్ఞా విజ్ఞాన సంస్థల్లో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగుల, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి న్యాయము చేయాలని, అలాగే ఈ సంస్థల్లో స్థానికులకు ఉపాది అవకాశములు కల్పించాలని కోరడం జరిగినడి