*పల్లె ప్రగతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అడిషనల్ కలెక్టర్* గోపాల్ పేట్ (జూన్ 13) జనంసాక్షి

 గోపాల్ పేట్ మండలం లోని పోల్కేపహాడ్ గ్రామంలో పల్లె ప్రగతి పనులను స్థానిక సంస్థల జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వారు గ్రామంలోని శానిటేషన్, తడి,పొడి చెత్త కేంద్రాన్ని డంపింగ్ యార్డ్, గ్రామం లోని నర్సరీ లను తనిఖీ చ�