పల్లె ప్రగతి లో అధికారులు సమర్ధవంతంగా పని చేశారు

          తూప్రాన్( జనం సాక్షి) జూన్ 18 :: పల్లె ప్రగతి లో పనిచేసిన అధికారులు సమర్థవంతంగా పని చేశారని రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహరాబాద్ సర్పంచ్ మైపాల్ రెడ్డి పేర్కొన్నారు మనోహరాబాద్ మండల కేంద్రము లో 5వ విడుత పల్లే ప్రగతిలో భాగంలో  తెలంగాణ రాష్ట్ర  సర్పంచుల ఫోరమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మనోహరబాద్ గ్రామ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయములో గ్రామ సభ ఎర్పాటు చేసి అధికారులను ఆయన అభినందించారు కార్యదర్శి స్పెషల్ ఆఫీసర్ మహిళలను శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో  ఎంపీటీసీ లతవెంకట్ గౌడ్  మాజీ ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు వెంకట్ స్వామి పాక్స్ డైరెక్టర్ జావేద్ పాషా వెంకట్ రెడ్డి గ్రామ వార్డ్ సభ్యులు రాంరెడ్డి  నవితదశరత హుమెరలయిక్ తాఫిక్ యాదగిరి జయమ్మబిక్షపతి బాలేష్ స్పెషల్ ఆఫీసర్ సచిన్ మండల కోఅప్షన్ సభ్యులు మునవ్వర్ కో ఆప్షన్ సభ్యులు ఐలయ్యయాదవ్ ఎలక్ట్రికల్ సిబ్బంది ఏన్ఎం అంగన్వాడీ తెరాస నాయకులు మహేందర్ శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి రూపగౌడ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు