Monday, 2 November 2026

పాతబస్తీలో పోలీసులు కార్డన్ సెర్చ్

police-serch

హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తలబ్ కట్ట,ఆమన్ నగర్ ప్రాంతాల్లో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ, టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేశారు. 10 మంది రౌడీషీటర్లు, 84మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. రెండు బెల్ట్ షాపులపై దాడులు చేసి.. 76మద్యం సీసాలు సీజ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *