Monday, 2 November 2026

పాత నోట్ల ద్వారా బ్యాంకు రుణాలు

chandrababu-naidu-pti_647_080216012602రాష్ట్రంలో రైతుల రుణాల రీషెడ్యూల్‌ను 2017జూన్‌ 30వరకు పొడిగించాలని ఆర్‌బీఐని కోరుతూ తీర్మానం చేసినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. సోమవారం సాయంత్రం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలోని పరిణామాలు, కరవు ప్రాంతాల్లో సహాయక చర్యలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రైతులు పాత నోట్ల ద్వారా బ్యాంకు రుణాలు చెల్లించేందుకు అనుమతించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు.  కేంద్ర ప్రభుత్వాన్ని మరో రూ.5వేల కోట్లు అడిగామని, ఆ మొత్తంలో రూ.వెయ్యి కోట్లు వంద రూపాయల నోట్లే ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *