పాత రూ.500 నోట్లు.. నేటితో ముగింపు

పాత రూ.7471359-three-500-rupee-indian-currency-notes-stock-photo500 నోట్లతో అన్ని రకాల చెల్లింపులకు నేటితో గడువు ముగియనుంది. రేపట్నుంచి పాత రూ.500 నోట్లు బ్యాంకుల్లో మాత్రమే జమ చేసేందుకు అవకాశం ఉంది.