అనంతపురం : ఇద్దరు పిల్లల గొంతుకోసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన దారుణ సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పుట్లూరు మండలం శనగల గూడూరులో ఓ తల్లి తన ఇద్దరు పిల్లల గొంతులు కోసి తానూ ఆత్మహత్యకు పాల్లడింది. సంఘటనపై పూర్తి సమాచారం అందవలసి ఉంది.