Wednesday, 4 November 2026

పీఎన్‌ఎల్‌వీ -సి 20 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

శ్రీహరికోట : పీఎన్‌ఎల్‌వీ -సి 20ని నింగిలోకి పంపేందుకు కౌండౌన్‌ ప్రక్రియ ఈ ఉదయం 6.56 నిమిషాలకు ప్రారంభమైంది. నిరంతరాయంగా 59 గంటలపాటు కౌంట్‌డౌన్‌ జరిగిన అనంతరం పీఎన్‌ఎల్‌వీ -సి 20 ఈ నెల 25న సాయంత్రం 5.56 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శ్రీహరికోటకు రానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *