పీఏసీఎస్ డైరెక్టర్ మృతి

 మనోహరాబాద్ మండలం లోని పరికి బండ గ్రామానికి చెందిన పీస్ డైరెక్టర్ ప్రకాశ్ సింగ్ ఆకస్మిక మరణంతో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు ఆయన మరణం పట్ల టిఆర్ఎస్ నాయకులు సంతాపం ప్రకటించారు శివంపేట  జెడ్ పి టి సి ఫ బ్బా మహేష్ మృతుని కుటుంబానికి 15 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు పిఎసిఎస్ చైర్మన్ వెంకట రామిరెడ్డి డైరెక్టర్ గ్రామ సర్పంచ్ అర్జున్ గౌత జి గూడ సర్పంచ్ వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ రేణు కుమార్ ఆర్ వి విధ గ్రామాల సర్పంచులు టిఆర్ఎస్ అభిమానులు గ్రామస్తులు నివాళులు అర్పించారు