Thursday, 5 November 2026

పుట్టినరోజు వేడుకలకు చంద్రబాబు దూరం

విశాఖ; టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఆయన శనివాకం 64వ సందత్సరంలోకి అడుగుపెట్టారు. అయితే ఢిల్లీలో అయిదేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనకు నిరసనగా జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్న ఆయన పూలదండలు తేవ్వొదంటూ కార్యకర్తలకు సూచించారు.కాగా చంద్రబాబు చేపట్టిన మీకోసం వస్తున్న పాదయాత్ర నేటికి 200రోజులకు చేరింది.మరోవైపు చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ విశాఖ చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *